3 రోజులు మోస్తరు వర్షాలు

byసూర్య | Tue, Aug 16, 2022, 04:13 PM

తెలంగాణలో మరో 3 రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. పలు ప్రాంతాల్లో సాయంత్రం వరకు చినుకులు, తేలికపాటి వర్షాలు కురుస్తాయని, రాత్రి సమయంలో తెలంగాణలో వర్షాలు పెరుగుతాయని తెలిపింది. ఉత్తర, తూర్పు తెలంగాణలో భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Latest News
 

బాబుతో సహా వివాహిత అదృశ్యం Tue, May 07, 2024, 05:16 PM
నర్సరీ, జడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ Tue, May 07, 2024, 05:14 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన డిఎస్ఓ Tue, May 07, 2024, 05:13 PM
ప్రియుడితో కలిసి భర్త మర్మాంగంపై దాడి చేసి హత్య Tue, May 07, 2024, 05:10 PM
స్వల్పంగా తగ్గిన ఉష్ణోగ్రతలు.. కేతేపల్లికి 'వార్నింగ్' Tue, May 07, 2024, 05:09 PM