డార్క్ చాక్లెట్ తో ఆరోగ్య ప్రయోజనాలివే

byసూర్య | Tue, Aug 16, 2022, 04:07 PM

చాలా మంది డార్క్ చాక్లెట్లను ఎక్కువగా తింటూ ఉంటారు. ఇవి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతాయి. డార్క్‌ చాక్లెట్‌లో పాలిఫెనాల్స్‌ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల అవి గుండె వ్యాధులను నిరోధిస్తుంది. అంతేకాకుండా రక్తం గడ్డకట్టకుండా కాపాడుతుంది. రోజూ ఒక చిన్న సైజ్‌ డార్క్‌ చాక్లెట్‌ బార్‌ తింటే రక్తపోటు వచ్చే అవకాశం తగ్గుతుంది. వీటిలోని కెఫైన్‌ మానసికంగా ఉత్తేజపరిచి ఏకాగ్రతను పెంచుతుంది.

Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM