బాబుతో సహా వివాహిత అదృశ్యం

byసూర్య | Tue, May 07, 2024, 05:16 PM

వెల్పూర్ మండలం వెంకటాపూర్ లో 7 నెలల బాబుతో సహా ఓ వివాహిత అదృశ్యమైంది. ఎస్సై వినయ్ తెలిపిన వివరాల ప్రకారం.. 3 నెలలుగా వెంకటాపూర్లో నివసించే నిజాంసాగర్కు చెందిన టేకు రాణి (24) సోమవారం ఉదయం బాబుతో సహా ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు. ఆమె భర్త కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు ఈ 8712659862 నంబర్కి ఫోన్ చేయాలని సూచించారు.


Latest News
 

తెలంగాణలో ఆ 2 జిల్లాల పేర్లు మార్పు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన Sun, May 19, 2024, 09:04 PM
హైదరాబాద్‌వాసులారా జాగ్రత్త.. ఫేమస్ రెస్టారెంట్లలో కూడా ఇంత దారుణమా Sun, May 19, 2024, 07:51 PM
రాజీనామా చేసేందుకు సిద్ధం.. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన ప్రకటన Sun, May 19, 2024, 07:50 PM
వాళ్లను దూరం చేసుకోవటమే మేం చేసిన తప్పు: కేటీఆర్ Sun, May 19, 2024, 07:42 PM
అవిశ్వాసం నెగ్గిన బీఆర్ఎస్,,,12 మందిలో అవిశ్వాసానికి మద్దతుగా 11 మంది కౌన్సిలర్లు Sun, May 19, 2024, 07:41 PM