స్వల్పంగా తగ్గిన ఉష్ణోగ్రతలు.. కేతేపల్లికి 'వార్నింగ్'

byసూర్య | Tue, May 07, 2024, 05:09 PM

వనపర్తి జిల్లాలో నిన్నటితో పోలిస్తే నేడు ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. సోమవారం పానగల్ లో అత్యధిక ఉష్ణోగ్రత 45. 7°నమోదు కాగా మంగళవారం కేతేపల్లిలో 45. 5డిగ్రీలు నమోదయింది. కేతేపల్లిని వార్నింగ్ జాబితాలో చేర్చారు. అమరచింత 44. 7, గోపాల్ పేట 44. 6, పెబ్బేరు, అమరచింత 44. 5, సోలిపూర్ 44. 4 దగడ 44, మిరాసిపల్లి 43. 4 శ్రీరంగాపూర్ 43. 4 వనపర్తి, వెలుగొండ 43. 2 వీపనగండ్లలలో43. 1 డిగ్రీలు నమోదు అయినట్లు ఏడీ తెలిపారు.


Latest News
 

తెలంగాణలో ఆ 2 జిల్లాల పేర్లు మార్పు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన Sun, May 19, 2024, 09:04 PM
హైదరాబాద్‌వాసులారా జాగ్రత్త.. ఫేమస్ రెస్టారెంట్లలో కూడా ఇంత దారుణమా Sun, May 19, 2024, 07:51 PM
రాజీనామా చేసేందుకు సిద్ధం.. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన ప్రకటన Sun, May 19, 2024, 07:50 PM
వాళ్లను దూరం చేసుకోవటమే మేం చేసిన తప్పు: కేటీఆర్ Sun, May 19, 2024, 07:42 PM
అవిశ్వాసం నెగ్గిన బీఆర్ఎస్,,,12 మందిలో అవిశ్వాసానికి మద్దతుగా 11 మంది కౌన్సిలర్లు Sun, May 19, 2024, 07:41 PM