ఆర్టీసీ బస్సులో హ్యాండ్ బ్యాగ్ చోరీ

byసూర్య | Fri, Aug 05, 2022, 01:47 PM

బస్సులో హ్యాండ్ బ్యాగ్ చోరీ అయినట్లు మహారాష్ట్రలోని బీవండి గ్రామానికి చెందిన లక్ష్మి కామారెడ్డి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిరిసిల్లలో ఉన్న తన కుమార్తె వద్దకు బస్సులో వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు హ్యాండ్ బ్యాగ్ చోరీ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అందులో ఎనిమిదిన్నర తులాల బంగారం, రూ. 13 వేల నగదు ఉన్నట్లు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పట్టణ ఎస్ హెచ్ ఓ పి. నరేష్ తెలిపారు.


Latest News
 

కర్ణాటక రోడ్డు ప్రమాదంలో...హైదరాబాదీల మరణం Mon, Aug 15, 2022, 11:12 PM
పట్టుకొనేందుకు వెళ్లిన తెలంగాణ పోలీసులపై బీహార్ లో నింధితుల కాల్పులు Mon, Aug 15, 2022, 10:02 PM
నూపూర్ శర్మ వ్యాఖ్యలను రిపీట్ చేసిన రాజా సింగ్ Mon, Aug 15, 2022, 10:01 PM
భార్యపై అలిగి లైవ్ లో ఆత్మహత్య చేసుకొన్న వ్యక్తి Mon, Aug 15, 2022, 09:48 PM
మాపై దాడులు జరుగుతుంటే పోలీస్ కమిషనర్ ఏం చేస్తున్నాట్లు...డీజీపీకి ఫోన్ చేసిన బండి సంజయ్ Mon, Aug 15, 2022, 09:30 PM