వాహనదారులకు అలర్ట్.. జూన్ 1 నుంచే పోలీసుల కొరడా

byసూర్య | Sun, May 22, 2022, 09:33 AM

చిత్ర విచిత్రమైన శబ్దాలతో హారన్ కొడుతూ. రోడ్లపై దూసుకుపోతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. జూన్ 1 నుంచి నిషేధిత హారన్లు మోగించే డ్రైవర్, ఆ వాహన యజమానిపై ట్రాఫిక్ పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేయనున్నారు. ఎయిర్, ప్రెషర్, మల్టీటోన్డ్ వంటి నిషేధిత హారన్ వినియోగిస్తూ ధ్వని కాలుష్యానికి పాల్పడుతున్న వాహనదారులపై హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపించేందుకు సిద్ధమయ్యారు.

Latest News
 

పాలమూరులో కాంగ్రెస్ గెలుపు తథ్యం Sat, May 04, 2024, 02:46 PM
6న ఎన్టీఆర్ డిగ్రీ కాలేజీలో ఉద్యోగ మేళ Sat, May 04, 2024, 02:44 PM
ఉమ్మడి జిల్లాకు రానున్న అగ్రనేతలు Sat, May 04, 2024, 02:40 PM
ఉపాధి కూలీలకు 600 పెంచాలి Sat, May 04, 2024, 02:38 PM
జోరుగా బిఆర్ఎస్ ఎన్నికల ప్రచారం Sat, May 04, 2024, 02:36 PM