టెట్ వాయిదాపై మంత్రి సబిత కీలక ప్రకటన

byసూర్య | Sat, May 21, 2022, 03:05 PM

జూన్ 12న జరిగే టెట్ ను వాయిదా వేయడం కుదరదని విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. 12న ఆర్ ఆర్ బి పరీక్ష కూడా ఉండటంతో రెండింటికి అప్లై చేసిన అభ్యర్థులు టెట్ వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఓ అభ్యర్థి పరీక్ష వాయిదా వేసేలా చొరవ తీసుకోవాలని మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన సబిత అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే పరీక్ష తేదీలను నిర్ణయించామని, వాయిదా కుదరదని చెప్పారు.

Latest News
 

నామా పర్యటనను విజయవంతం చేయండి: జడ్పీ చైర్మన్ Sat, May 04, 2024, 12:17 PM
ఆత్మకూర్ లో అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణం Sat, May 04, 2024, 12:08 PM
బీఅర్ఎస్ నుండి కాంగ్రెసులో చేరికలు Sat, May 04, 2024, 11:46 AM
జోరుగా బిఆర్ఎస్ ఎన్నికల ప్రచారం Sat, May 04, 2024, 11:46 AM
పోచమ్మ బస్తిలో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం Sat, May 04, 2024, 11:45 AM