ఇంటిగ్రెటేడ్ వెజ్ & నాన్ వెజ్ మార్కెట్ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

byసూర్య | Sat, May 21, 2022, 02:37 PM

మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో 4 కోట్ల 50 లక్షలతో నిర్మించబడుతున్న ఇంటిగ్రెటేడ్ వెజ్ & నాన్ వెజ్ మార్కెట్ పనులకు మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దీపికా నర్సింహా రెడ్డి, వైస్ చైర్మన్ రమేష్, కౌన్సిలర్లు, కో అప్షన్ సభ్యులు, మేడ్చల్ మండల జడ్పీటీసీ శైలజ విజేయందర్ రెడ్డి, అధికారులు, నాయకులు, మున్సిపల్ పార్టీ అధ్యక్షులు శేఖర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Latest News
 

జిల్లా బిజెపి నేత సంగప్ప కు ఘన సన్మానం Wed, Jul 06, 2022, 03:26 PM
బంగారు తెలంగాణ ఇదేనా: బండి సంజయ్ Wed, Jul 06, 2022, 02:32 PM
రాష్ట్రాలకు ఇచ్చే రుణాలలో తెలంగాణకు కోత...షాకిచ్చిన కేంద్రం Wed, Jul 06, 2022, 02:31 PM
మంచి రోజులొచ్చాయి..గ్యాస్ ధరలు పెరిగాయి: కేటీఆర్ Wed, Jul 06, 2022, 02:30 PM
అక్కడ ఇకపై ఇంటర్మీడియట్ విద్య బోధన Wed, Jul 06, 2022, 02:29 PM