ఈ నెల 25 నుంచి బి.పి.ఎడ్ మొదటి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం

byసూర్య | Tue, May 17, 2022, 04:36 PM

తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ కళాశాలలో గల బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యూకేషన్ (బి. పి. ఎడ్. ) కోర్సుకు చెందిన మొదటి సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలు ఈ నెల 25 వ తేదీ నుంచి 28 వ తేదీ వరకు నిర్వహింపబడుతాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని బి. పి. ఎడ్. కళాశాలల ప్రధానాచార్యులు, విద్యార్థులు గమనించాలని కోరారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటి వెబ్ సైట్ www. telanganauniversity. ac. in ను సందర్శించాలని సూచించారు.


Latest News
 

జీరో ట్రాఫిక్ కోసం అండర్‌పాస్‌, ఫ్లైఓవర్లు.. మాల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి స్పెషల్ మేనిఫెస్టో Tue, May 07, 2024, 09:55 PM
ప్రభుత్వానికి గూఢచారులుండటం సహజం, కాకపోతే.. ఫోన్ ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ కీలక కామెంట్స్ Tue, May 07, 2024, 09:51 PM
ఇంటర్ ఫెయిల్ కావటంతో స్టూడెంట్ ఆత్మహత్యాయత్నం.. బాధను తట్టుకోలేక తండ్రి సూసైడ్ Tue, May 07, 2024, 09:46 PM
ఆ పేరు పెట్టుకుంటే బాగుంటుంది.. కేటీఆర్‌కు రఘునందన్ ఉచిత సలహా Tue, May 07, 2024, 09:08 PM
'పిరమైన ప్రధాని మోదీ గారూ.. రెచ్చగొట్టే రాజకీయాలకు ఇక్కడ ఓట్లు పడవు' Tue, May 07, 2024, 09:00 PM