80 శాతం మందిని గుర్తించాం : జీహెచ్‌ఎంసీ మేయర్‌

byసూర్య | Fri, Apr 03, 2020, 02:13 PM

 హైదరాబాద్‌ నుంచి మర్కజ్‌ వెళ్లొచ్చిన వారి వివరాలు సేకరిస్తున్నామని జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. మర్కజ్‌ వెళ్లొచ్చిన వారిలో ఇప్పటికే 80 శాతం మందిని గుర్తించామని ఆయన పేర్కొన్నారు. మిగతా వారు కూడా వైద్య సిబ్బందికి సహకరించాలని మేయర్‌ విజ్ఞప్తి చేశారు. ఎంటమాలజీ విభాగం ద్వారా వీధి కుక్కలకు ఆహారం అందిస్తామని చెప్పారు. 1500 మంది యాచకులకు భోజనం అందిస్తున్నామని మేయర్‌ తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులకు రవాణా వసతి కల్పిస్తున్నామన్నారు. భౌతిక దూరం పాటిస్తూ ఎస్‌ఆర్‌డీపీ పనులు సాగుతున్నాయని బొంతు రామ్మోహన్‌ స్పష్టం చేశారు.


Latest News
 

దేవుళ్ల మీద ఒట్లు వేస్తూ రోజుకో తేదీ అంటున్నారు : కేటీఆర్ Sat, May 04, 2024, 09:48 PM
శ్రీరామనవమి వేడుకలు.. భద్రాద్రి రామయ్య హుండీ ఆదాయం ఎన్ని కోట్లో తెలుసా Sat, May 04, 2024, 08:55 PM
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ ఛార్జీలు మినహాయింపు Sat, May 04, 2024, 08:50 PM
కాంగ్రెస్‌కు ఓటేస్తే నన్ను చంపినట్టే.. మోత్కుపల్లి భావోద్వేగం, అందరిముందే కన్నీళ్లు Sat, May 04, 2024, 08:43 PM
భగ్గుమంటున్న భానుడు.. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, వడదెబ్బతో ఆరుగురు మృతి Sat, May 04, 2024, 08:38 PM