పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన మంత్రి మల్లారెడ్డి

byసూర్య | Fri, Apr 03, 2020, 01:23 PM

లాక్‌డౌన్‌ నేపథ్యంలో వలస కూలీలను, పేద ప్రజలను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ప్రజా ప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారులు ఆయా ప్రాంతాల్లో ఇటువంటి వారిని గుర్తించి కనీస అవసరాలను అందజేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఈ రోజు దాదాపు 900 మంది పేద ప్రజలకి, వలస కార్మికులకు దాతల సహకారంతో నిత్యావసర సరుకులను అందజేశారు. దాతల సహకారంతో 100 క్వింటాళ్ల బియ్యం, సరిపడా కూరగాయలు, పండ్లను పంపిణీ చేశారు. సామాజిక దూరాన్ని పాటిస్తూ మంత్రి వీరికి సరుకులను అందజేశారు.


 


 


 


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM