ఈ నెల 20 నుంచి మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన

byసూర్య | Fri, Jan 17, 2020, 08:11 AM

ఈ నెల 20 నుంచి మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.  అయన స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు.  ఈ సదస్సుకు ప్రపంచ దేశాల పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు హాజరుకానున్నారు. 


Latest News
 

దేవుళ్ల మీద ఒట్లు వేస్తూ రోజుకో తేదీ అంటున్నారు : కేటీఆర్ Sat, May 04, 2024, 09:48 PM
శ్రీరామనవమి వేడుకలు.. భద్రాద్రి రామయ్య హుండీ ఆదాయం ఎన్ని కోట్లో తెలుసా Sat, May 04, 2024, 08:55 PM
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ ఛార్జీలు మినహాయింపు Sat, May 04, 2024, 08:50 PM
కాంగ్రెస్‌కు ఓటేస్తే నన్ను చంపినట్టే.. మోత్కుపల్లి భావోద్వేగం, అందరిముందే కన్నీళ్లు Sat, May 04, 2024, 08:43 PM
భగ్గుమంటున్న భానుడు.. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, వడదెబ్బతో ఆరుగురు మృతి Sat, May 04, 2024, 08:38 PM