గిరిజన బాలిక సాయిశ్రద్దకు ఆర్ధిక సాయం అందించిన సీఎం రేవంత్

byసూర్య | Wed, Oct 30, 2024, 02:06 PM

గిరిజన బాలిక సాయిశ్రద్దకు ఆర్ధిక సాయం అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుమురం భీం జిల్లా,జైనూరు మండలం, జెండాగూడ గ్రామానికి చెందిన గిరిజన బాలిక సాయిశ్రద్ధ.ఎంబీబీఎస్ లో సీటు సాధించినా కాలేజీ ఫీజు కట్టేందుకు ఆర్ధిక స్థోమత లేక ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్న సాయి శ్రద్ధ.తన దృష్టికి వచ్చిన వెంటనే డాక్టర్ కావాలన్న  ఆ అమ్మాయి కల నెరవేర్చే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చి ఆర్ధిక సాయం అందించిన సీఎం.ఈ సందర్భంగా సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన సాయిశ్రద్ద, కుటుంబ సభ్యులు


Latest News
 

తిరుమల శ్రీవారి సేవలో రేవంత్ రెడ్డి సతీమణి గీత రెడ్డి Wed, Oct 30, 2024, 04:15 PM
ఎంపీ రఘునందన్ హాట్ కామెంట్స్ Wed, Oct 30, 2024, 04:13 PM
నూతన కూరగాయల మార్కెట్ 1. 14 కోట్లతో భూమి పూజ చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. Wed, Oct 30, 2024, 04:07 PM
మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే Wed, Oct 30, 2024, 04:04 PM
జీహెచ్‌ఎంసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త Wed, Oct 30, 2024, 03:59 PM