ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత

byసూర్య | Wed, Oct 30, 2024, 02:01 PM

నర్సంపేటలో ఏర్పాటైన జిల్లా ఆసుపత్రిలో మందుల కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. సాధారణ మందులు కూడా లేవంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఐవీ సెట్లు కూడా బయట కొనాల్సిన పరిస్థితి ఉంది. రాన్ ట్యాక్, పాన్ టాప్, జోఫార్, డైక్లి, డైసైక్లోమిన్, పాం, ఎవిల్ వంటి ఇంజెక్షన్లు, మాత్రలు.. పాము, విషపు పురుగుల కాటుకు గురైతే ఇచ్చే పాం ఇంజెక్షన్లు కూడా లేవు.కడుపు నెప్పి, వాంతులు, ఒంటి నొప్పుల నివారణ మాత్రల్లేవు.. సాధారణ మందులు కూడా లేకపోవడంతో, అర్ధరాత్రి పూట వైద్యానికి వెళ్ళే రోగులు బయట మందుల షాపులు మూసి ఉండడంతో అవస్థలు పడుతున్నారు.చెన్నారావు పేటకు చెందిన ఓ వివాహిత పురుగుల మందు తాగి ఆస్పత్రిలో చేరితే, ఆమెకు ఉప్పు నీరు తాపించి వాంతి చేయించారు.మందుల కొరతపై స్పందించిన ఆస్పత్రి RMO.. అవును మందుల కొరత నిజమే, దీనిపై అధికారులకు తెలిపాం. వాళ్లు పట్టించుకోవడం లేదంటూ సమాధానం ఇచ్చాడు.


Latest News
 

పేరుకు మారుమూల గ్రామమే కానీ.. ఊరంతా ప్రభుత్వ ఉద్యోగులే Wed, Nov 06, 2024, 10:31 PM
కుటుంబ సర్వేతో కార్డులు పోతాయా.. అవాస్తవాలు చెబితే ఏం చేస్తారు? క్లారిటీ ఇచ్చిన మంత్రులు. Wed, Nov 06, 2024, 10:28 PM
వరంగల్ చుట్టూ ఓఆర్ఆర్, ఇన్నర్ రింగు రోడ్డు కూడా.. ఆ ప్రాంతాల్లో భూములకు రెక్కలు Wed, Nov 06, 2024, 10:06 PM
హైడ్రాపై ఆందోళన అవసరం లేదని స్పష్టీకరణ Wed, Nov 06, 2024, 09:08 PM
సీఎం మాటలు కోటలు దాటుతున్నాయి... చేతలు గడప దాటడం లేదని విమర్శ Wed, Nov 06, 2024, 08:50 PM