అధికారంలో ఉన్నామా.. ప్రతిపక్షంలో ఉన్నామా!: కాంగ్రెస్

byసూర్య | Wed, Oct 30, 2024, 01:20 PM

తెలంగాణలో కాంగ్రెస్ సోషల్ మీడియాలో అధ్వాన్నంగా తయారైందని కాంగ్రెస్ జాతీయ సోషల్ మీడియా చైర్ పర్సన్ సుప్రియ శ్రీనేట్ తెలంగాణ నాయ‌కుల‌ను హెచ్చరించిన‌ట్లు తెలుస్తోంది.
తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా బాధ్యులు సతీష్ మన్నె, నవీన్ పెట్టెం మీద సుప్రియ శ్రీనేట్ ఆగ్రహంచిన‌ట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీదే హవా కనపడుతుందని.. కాంగ్రెస్ పార్టీ బాగా వెనుకబడిందని సుప్రియ అన్నట్లు ఓ ప‌త్రిక పేర్కొంది.


Latest News
 

తెలంగాణలో మయోనైజ్‌ నిషేధం.. రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం Wed, Oct 30, 2024, 10:50 PM
మయోనైజ్ ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలపై నిషేధం విధించిన ప్రభుత్వం Wed, Oct 30, 2024, 10:49 PM
తెలంగాణలో వాళ్లందరికీ రేవంత్ సర్కార్ దీపావళి కానుక.. రేపే అకౌంట్లలోకి డబ్బులు Wed, Oct 30, 2024, 10:45 PM
రాత్రిపూట బట్టలు లేకుండా డ్యాన్స్‌ చేయిస్తున్నారు.. నేనక్కడ ఉండలేను నాన్నా Wed, Oct 30, 2024, 10:41 PM
పోలీసుల విచారణకు సహకరించానన్న రాజ్ పాకాల Wed, Oct 30, 2024, 10:16 PM