రేవంత్.. నువ్వా కేసీఆర్ పేరు తుడిచేది?: కేటీఆర్

byసూర్య | Wed, Oct 30, 2024, 01:17 PM

కేసీఆర్ రాజకీయం ముగుస్తుందని.. KCR అనే పదమే కనిపించదని CM రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ X(ట్విట్టర్) వేదికగా స్పందించారు. 'నువ్వు చెప్పులు మోసిననాడు ఆయన ఉద్యమానికి ఊపిరిపోశాడు.
నువ్వు పదవుల కోసం పరితపిస్తున్ననాడు ఆయన తన పదవిని తృణప్రాయంగా వదిలాడు. నువ్వు ఉద్యమకారుల మీద గన్ను ఎక్కుపెట్టిననాడు ఆయన ఉద్యమానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. నువ్వు బ్యాగులు మోస్తున్నప్పుడు ఆయన తెలంగాణ భవిష్యత్తుకు ఊపిరి పోశాడు. నువ్వా కేసీఆర్ పేరు తుడిచేది?' అని ట్వీట్ చేశారు.


Latest News
 

పదవి విరమణ పొందిన ఉద్యోగులకు సన్మానం Wed, Oct 30, 2024, 08:44 PM
హైదరాబాద్ నగర ట్రాఫిక్ విభాగంలోకి కొత్తగా హైడ్రా వాలంటీర్లు Wed, Oct 30, 2024, 08:42 PM
గొల్లపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ Wed, Oct 30, 2024, 08:41 PM
మహిళల భద్రతే మా ప్రధాన బాధ్యత Wed, Oct 30, 2024, 08:40 PM
4 లైన్ హైవేకు గ్రీన్ సిగ్నల్.. మారనున్న ఆ జిల్లా కేంద్రం రూపురేఖలు Wed, Oct 30, 2024, 08:21 PM