అక్రమంగా తరలిస్తున్న గుడుంబా పట్టివేత

byసూర్య | Thu, Oct 17, 2024, 03:32 PM

హనాలు తనిఖీ చేస్తుండగా అక్రమంగా గుడుంబా తరలిస్తున్న వ్యక్తిని పట్టుకొని అరెస్టు చేసినట్లు ఆత్మకూరు సిఐ. ఆర్. సంతోష్ తెలిపారు. బుధవారం గుడుంబా రవాణా జరుగుతున్నట్లు తెలిసిన విశ్వాసనీయ సమాచారం మేరకు ఆత్మకూరు ఎస్ఐ, సిబ్బంది ఆత్మకూరు కామారం రోడ్డు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా అక్రమంగా గుడుంబా రవాణా చేస్తున్న  పాండవుల అర్జున్ మండల కేంద్రానికి చెందిన వ్యక్తిని పట్టుకున్నామని అతని వద్ద ఒక కాటన్ బ్యాగులో 17 ప్లాస్టిక్ బ్యాగుల్లో గుడుంబా ఉన్నట్లు తెలిపారు.
కాగా గుడుంబా గురించి వాకబు చేయగా ములుగు మండలం రమ్మనతండా నుండి కొనుగోలు చేసి ఆత్మకూరులో అధిక ధరకు విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. అక్రమంగా తరలించిన 34 లీటర్ల గుడుంబాను, వాహనాన్ని స్వాధీనం చేసుకొని సీజ్ చేసి పాండవుల అర్జున్ పై కేసు రిజిస్టర్ చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో ఆత్మకూరు ఎస్సై సిబ్బంది పాల్గొన్నారు.


Latest News
 

మెట్రో రాకతో డిమాండ్.. హైదరాబాద్‌లో ఆ ప్రాంతంపైనే అందరి చూపు Sun, Oct 20, 2024, 11:34 PM
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్కి ప్రమాదం Sun, Oct 20, 2024, 11:31 PM
ఎండు గంజాయి రవాణా చేస్తున్న వాహనం పట్టివేత Sun, Oct 20, 2024, 11:23 PM
శ్రీ ధరణి వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణాపై నిశ్శబ్ద ర్యాలీ Sun, Oct 20, 2024, 11:20 PM
శ్రీహరికోట ను సందర్శించేందుకు కోదాడ వాసి ఎన్నిక Sun, Oct 20, 2024, 11:18 PM