byసూర్య | Mon, Jul 08, 2024, 03:35 PM
కోదాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు సిహెచ్ లక్ష్మీ నారాయణ రెడ్డి వైఎస్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎర్నేని బాబు, మునిసిపల్ వైస్ ఛైర్మన్ కందుల కోటేశ్వరరావు, బాజాన్, కౌన్సిలర్ లు తదితరులు పాల్గొన్నారు.