byసూర్య | Wed, Jun 26, 2024, 03:49 PM
నారాయణపేట నియోజకవర్గంలోనీ పలు మండలాల్లో రేపు అనగా గురువారం ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి పర్యటించనున్నారు. మరికల్ లో ఉదయం 10: 30 గంటలకు, దన్వాడలో 11: 30 గంటలకు కేజీబీవీ పాఠశాలలు ప్రారంభిస్తారు. 12: 30 గంటలకు నారాయణపేట ఎస్ ఆర్ ఫంక్షన్ హాలులో జరిగే రైతు సదస్సులో పాల్గొంటారు. అనంతరం సివిఆర్ భవన్ లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ, విద్యుత్ శాఖ, సర్వే శాఖ అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొంటారు.