ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచాలి: ఎం ఈ ఓ

byసూర్య | Sat, Jun 22, 2024, 03:37 PM

శనివారం పానుగల్ మండలంలోని యూ పి ఎస్ దవాజీపల్లి పాఠశాలను ప్రార్థన సమయంలో ఎం ఈ ఓ లక్ష్మణ్ నాయక్ సందర్శించి, 5 వ తరగతి విద్యార్థుల తెలుగు నోటుబుక్స్ ను పరిశీలించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు భద్రు నాయక్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.


Latest News
 

తెలంగాణ బిజేపీ ఛీప్ గా ఆయన పేరు ఖరారు..? Thu, Oct 31, 2024, 04:53 PM
సైబరాబాద్ సీపీ అవినాష్ మోహంతి కీలక ప్రకటన Thu, Oct 31, 2024, 04:49 PM
స్టార్ క్యాంపెయినర్ గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క Thu, Oct 31, 2024, 04:45 PM
మధిర మండలంలో పర్యటించిన సీపీఎం పార్టీ రాష్ట్ర నాయకులు Thu, Oct 31, 2024, 04:44 PM
దేశానికి ఇందిరాగాంధీ సేవలు మరువలేనివి: కాంగ్రెస్ Thu, Oct 31, 2024, 04:43 PM