byసూర్య | Sat, Jun 22, 2024, 03:35 PM
దేవరకద్ర మండల కేంద్రము లో డిగ్రీ కళాశాల మంజూరు అయిన సంధర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి చిత్రపటాలకు శనివారం పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్న చింతకుంట మండల ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి, దేవరకద్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేష్, రాష్ట ప్రధాన కార్యదర్శి అక్బర్, సి సి కుంట మండల యూత్ ప్రెసిడెంట్ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.