దేశానికి ఇందిరాగాంధీ సేవలు మరువలేనివి: కాంగ్రెస్

byసూర్య | Thu, Oct 31, 2024, 04:43 PM

ఖమ్మం జిల్లా మధిర మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం దేశానికి వారు చేసిన సేవలను గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

కుమారం భీమ్ RTOలో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ ఇలా చేయండి – ఈజీ స్టెప్స్! Sat, Jul 19, 2025, 11:55 PM
9 మంది అరెస్టు – ఫేక్ కాల్ సెంటర్ ముఠా మీద పోలీసుల మెరుపు దాడి Sat, Jul 19, 2025, 11:42 PM
జూరాలలో కృష్ణమ్మ వణుకు: గేట్లు ఎత్తేసిన అధికారులు Sat, Jul 19, 2025, 11:18 PM
"10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య.. స్కూల్ భవనం పైనుంచి దూకి విద్యార్థి మృతి !" Sat, Jul 19, 2025, 09:27 PM
ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్, నల్లకుంట, సికింద్రాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షం Sat, Jul 19, 2025, 09:06 PM