byసూర్య | Sat, Jun 15, 2024, 03:32 PM
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 20, 21, 22 ప్యాకేజీ పనులు పూర్తి చేయించడం ఇతని లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. హైదరాబాద్ లోని తన నివాసంలో ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కామారెడ్డి జిల్లా రైతులకు 2. 75 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే ధ్యేయంగా దివంగత నేత వైఎస్సార్ హయాంలో పనులు ప్రారంభించారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు ఇవ్వలేదన్నారు.