పిడుగుపాటుకు పాడి రైతు మృతి

byసూర్య | Sat, Jun 15, 2024, 03:04 PM

పిడుగు పాటుకు రైతు మృతి చెందిన ఘటన కోదాడ పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని నల్లబండ గూడెంకి చెందిన పొందూరు రామారావు గేదెలు పెంచుకుంటూ పాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజు మాదిరిగానే గేదెలను గుడిబండ రోడ్డులోని వ్యవసాయ భూమిలోకి మేతకు తీసుకెళ్లగా సాయంత్రం ఉరుములతో కూడిన వర్షానికి పిడుగు పడి మృతి చెందినట్లు తెలిపారు. కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


Latest News
 

తెలంగాణ బిజేపీ ఛీప్ గా ఆయన పేరు ఖరారు..? Thu, Oct 31, 2024, 04:53 PM
సైబరాబాద్ సీపీ అవినాష్ మోహంతి కీలక ప్రకటన Thu, Oct 31, 2024, 04:49 PM
స్టార్ క్యాంపెయినర్ గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క Thu, Oct 31, 2024, 04:45 PM
మధిర మండలంలో పర్యటించిన సీపీఎం పార్టీ రాష్ట్ర నాయకులు Thu, Oct 31, 2024, 04:44 PM
దేశానికి ఇందిరాగాంధీ సేవలు మరువలేనివి: కాంగ్రెస్ Thu, Oct 31, 2024, 04:43 PM