byసూర్య | Sat, Jun 15, 2024, 03:05 PM
త్రిపురారం మండలం పరిధిలోని రూప్లాతండా గ్రామ పంచాయతీకి చెందిన బూడియ బాపు భక్తులు తిరుమలగిరి సాగర్ మండలం రంగుండ్ల గ్రామంలో ఉన్న బుదియా బాపు పెద్ద పూజ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మొక్కు బడులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ధనావత్ జయరాం నాయక్, సాములు, పక్య భాస్కర్, తావు, బాలు నాయక్ పాల్గొన్నారు.