బాల కార్మికులను రక్షించిన బీబీఏ, రైల్వే పోలీసులు

byసూర్య | Fri, May 31, 2024, 11:54 AM

సికింద్రాబాద్ బచ్పన్ బచావో ఆందోళన్, జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా రైళ్లలో గురువారం తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్లో కూలీలుగా పనులు చేయించడానికి గోరఖ్పూర్ ఎక్స్ ప్రెస్ రైల్లో ఉత్తరప్రదేశ్ నుంచి హైదారాబాద్ కు తరలిస్తున్న నలుగురు కాంట్రాక్టర్ల అరెస్ట్ చేసిన పోలీసులు, నలుగురు మైనర్ బాలలను కాపాడి సైదాబాద్లోని ప్రభుత్వ బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు.


Latest News
 

వరి ధాన్యానికి రూ.500 బోనస్.. ఈ రకాలకు మాత్రమే Fri, Oct 18, 2024, 09:59 PM
కోదాడను అగ్రగామిగా తీర్చిదిద్దడమే ఉత్తమ్ దంపతుల లక్ష్యం... Fri, Oct 18, 2024, 09:58 PM
ప్రపంచ హస్ పైస్,పాలియేటివ్ కేర్ దినోత్సవం Fri, Oct 18, 2024, 09:53 PM
ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ పేమెంట్లు,,,,త్వరలోనే గ్రేటర్ వ్యాప్తంగా అమలు Fri, Oct 18, 2024, 09:53 PM
ఘనంగా కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ 16వ వర్ధంతి వేడుకలు Fri, Oct 18, 2024, 09:50 PM