ఓట్ల లెక్కింపునకు పకడ్బందీగా ఏర్పాట్లు: వనపర్తి కలెక్టర్

byసూర్య | Fri, May 31, 2024, 10:36 AM

ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ అన్నారు. గురువారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నెల్లికొండ వ్యవసాయం మార్కెట్ యార్డులో ఉదయ్ కుమార్ తో కలిసి ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. కౌంటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ పాల్గొన్నారు.


Latest News
 

ఆలయాలపై దాడులు చేసిన వారిని శిక్షించాలి Fri, Oct 18, 2024, 01:48 PM
జూరాలకు పెరిగిన ఇన్ ఫ్లో Fri, Oct 18, 2024, 01:48 PM
సమయానికి బస్సులు నడపాలని వినతి Fri, Oct 18, 2024, 01:47 PM
పేద‌ల ఇండ్లు కూల్చ‌కుండా సుంద‌రీక‌ర‌ణ ప‌నులు చేయాలి : కిషన్ రెడ్డి Fri, Oct 18, 2024, 12:51 PM
గ్యాస్ సిలిండర్ ప్రొసీడింగ్ పత్రాలు పంపిణీ Fri, Oct 18, 2024, 12:19 PM