జూరాలకు పెరిగిన ఇన్ ఫ్లో

byసూర్య | Fri, Oct 18, 2024, 01:48 PM

ఎగువన కురుస్తున్న వర్షాలకు వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్ట్ కు వరద పెరిగింది. గత రాత్రి నుండి 51 వేల క్యూసెక్కులకు పెరిగినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం 3 క్రస్ట్ గేట్ల ఎత్తి దిగువకు 21528 క్యూసెక్కులు ఎడమ కాల్వకు 1030, కుడి కాల్వకు 731, ఆర్డీఎస్ కెనాల్ కు 50క్యూసెక్కులు వదలగా మరో 47 క్యూసెక్కులు అవిరైంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 9. 657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9. 316 టీఎంసీల నీటి నిల్వ ఉంది.


Latest News
 

సెక్యూరిటీ లేకుండా వస్తా అన్నావ్ కదా.. పోదాం పదా : Fri, Oct 18, 2024, 03:17 PM
నల్లమల అడవుల్లో వ్యక్తి అదృశ్యం Fri, Oct 18, 2024, 03:05 PM
సమాజంలో కవులు, కళాకారుల పాత్ర కీలకం Fri, Oct 18, 2024, 03:00 PM
బేగంపేట ప్రకాశ్‌నగర్‌లో 700 కిలోల కుళ్లిన చికెన్‌ Fri, Oct 18, 2024, 02:50 PM
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ Fri, Oct 18, 2024, 02:46 PM