ఉపాధిహామీ పనులు చేస్తూ గుండెనొప్పితో వృద్ధుడు మృతి

byసూర్య | Tue, May 28, 2024, 07:23 PM

భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన అంబల్ల పెద్ద మల్లయ్య 70 అనే వృద్ధుడు మంగళవారం స్థానిక సైదులోని కుంటలో జరిగిన ఉపాధి హామీ పనుల్లో ఉపాధి హామీ పనులు చేస్తూ ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. దీంతో స్థానికులు వృద్ధుడిని ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు పరీక్షించి మల్లయ్య గుండెనొప్పితో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు స్థానికులు తెలిపారు.


Latest News
 

ఆందోళనలతో దద్దరిల్లిన ముత్యాలమ్మ టెంపుల్ ప్రాంగణం Sat, Oct 19, 2024, 05:08 PM
బండిసంజయ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు Sat, Oct 19, 2024, 05:03 PM
గంగాధర మండలంలో ఐకెపి కేంద్రాలు ప్రారంభించిన మేడిపల్లి సత్యం Sat, Oct 19, 2024, 04:59 PM
స్కాలర్ షిప్ లు ప్రభుత్వం భిక్ష కాదు Sat, Oct 19, 2024, 04:57 PM
బాధిత కుటుంబానికి సీఎం సహాయనిధి చెక్ అందజేసిన ఎమ్మెల్యే Sat, Oct 19, 2024, 04:54 PM