![]() |
![]() |
byసూర్య | Sun, May 26, 2024, 10:46 AM
గ్రేటర్ వరంగల్ 4వ డివిజన్ పరిధిలోని యాదవ్ నగర్ పరిసర ప్రాంతంలో ఆదివారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ అశోక్ యాదవ్ ఆదేశాల మేరకు డివిజన్ పరిధిలోని పలు కాలనీలో ఉన్న చెత్తాచెదారాన్ని తీసివేసి శుభ్రపరిచారు. డివిజన్ ప్రజలు సైడ్ డ్రైనేజీలలో ప్లాస్టిక్ కవర్లు పడి వేయరాదని మున్సిపల్ జవాన్లు సూచించారు.