![]() |
![]() |
byసూర్య | Sun, May 26, 2024, 10:30 AM
సిద్దిపేట పట్టణంలోని శ్రీరామరాజు రావిచెట్టు హనుమాన్ ఆలయం, రామరాజు హనుమాన్ ఛారిటబుల్ ట్రస్టు సంయుక్త ఆధ్వర్యంలో శనివారం కోమటిచెరువలో హనుమాన్ తెప్పోత్సవం కనులపండువగా నిర్వహించారు. ఆలయ వైదిక నిర్వాహకులు వైద్యకృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాలాధారులు భజనలతో అలరించారు. మాజీ మంత్రి హరీశ్ రావు రామ పాదుకలను తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.