తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌పై రాళ్ల దాడి

byసూర్య | Thu, May 09, 2024, 10:13 PM

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌పై రాళ్ల దాడి జ‌రిగింది. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని భైంసాలో ఆయ‌న ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హిస్తుండ‌గా ఈ ఘ‌ట‌న జ‌రిగింది. గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. రోడ్ షోలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు రంగ ప్ర‌వేశం చేయ‌డంతో పరిస్థితి సద్దుమణిగింది.


Latest News
 

బీరప్ప కామరాతి కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానం Mon, May 20, 2024, 02:47 PM
బీరప్ప ఉత్సవాల్లో దేవరకద్ర ఎమ్మెల్యే Mon, May 20, 2024, 02:14 PM
మందుల దుకాణాన్ని ప్రారంభించిన విప్ Mon, May 20, 2024, 02:09 PM
బెంగళూరులో రేవ్ పార్టీ.. Mon, May 20, 2024, 01:16 PM
బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వానం Mon, May 20, 2024, 01:08 PM