బీరప్ప ఉత్సవాల్లో దేవరకద్ర ఎమ్మెల్యే

byసూర్య | Mon, May 20, 2024, 02:14 PM

దేవరకద్ర నియోజకవర్గంలోని భూత్పూర్ మండలం మదిగట్ల గ్రామంలో బీరప్ప ఉత్సవాలు సోమవారం ప్రారంభించారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చిన దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఉత్సవాల్లో ఆయన డోలు కొట్టి నిర్వాహకులను ఉత్సాహపరిచారు. బీరప్ప స్వామి పూజలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.


Latest News
 

స్వర్ణగిరికి 100 రోజులు పూర్తి Mon, Jun 17, 2024, 03:19 PM
ఎంపీ నగేష్ ని కలిసిన వి. హెచ్. పి నాయకులు Mon, Jun 17, 2024, 03:13 PM
అనారోగ్యంతో ఐకెపి అకౌంటెంట్ మృతి Mon, Jun 17, 2024, 03:11 PM
అసెంబ్లీ స్పీకర్ తో ఎమ్మెల్యే భేటీ Mon, Jun 17, 2024, 02:21 PM
రూ.100కి చేరువలో టమాటా Mon, Jun 17, 2024, 02:20 PM