byసూర్య | Mon, May 20, 2024, 02:09 PM
ధర్మపురి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ ప్రైవేట్ మెడికల్ షాపును ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోమవారం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మెడికల్ షాపు యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.