byసూర్య | Mon, May 20, 2024, 02:47 PM
నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండల్ గ్రామం సికింద్లాపూర్ లోని రేపటి రోజున బిరప్ప కామరాతి కాలాణ్యం మహోత్సవంవానికి నర్సాపూర్ శాసన సభ్యురాలు వాకిటి సునీతా లక్ష్మారెడ్డిని ఆదివారం నాయకులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాయని వీరేందర్ మండల బిఆర్ఎస్ , సోషల్ మీడియా ఇంచార్జ్, సర్పంచ్ బుచ్చన్న గారి మాణిక్ రెడ్డి, ఉప సర్పంచ్, కౌడిపల్లి యాదగిరి, మరియు కావేలి నర్సాగౌడౌ, గొల్ల శ్రీనివాస్, నర్సింలు పాల్గొన్నారు.