సామాన్యుడు కొనేలా గ్రీన్ బిల్డింగ్స్ ఉండాలి

byసూర్య | Mon, May 20, 2024, 03:27 PM

పర్యావరణాన్ని కాపాడేలా రాష్ట్రంలో హరిత భవన నిర్మాణాలు జరగాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైటెక్స్లో సీఐఐ, ఐజీబీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రీన్బిల్డింగ్ ప్రాపర్టీ షో ముగింపు కార్యక్రమంలో ఆదివారం ఆయన పాల్గొని సామాన్యుడు కొనుగోలు చేసేలా గ్రీన్ బిల్డింగ్స్ ఉండాలన్నారు. 50 శాతం నీరు, 40 శాతం కరెంట్ ను ఆదా చేసేలా నిర్మించే గ్రీన్ బిల్డింగ్స్ కు ప్రభుత్వం తరఫున సహకారం ఉంటుందన్నారు.


Latest News
 

స్వర్ణగిరికి 100 రోజులు పూర్తి Mon, Jun 17, 2024, 03:19 PM
ఎంపీ నగేష్ ని కలిసిన వి. హెచ్. పి నాయకులు Mon, Jun 17, 2024, 03:13 PM
అనారోగ్యంతో ఐకెపి అకౌంటెంట్ మృతి Mon, Jun 17, 2024, 03:11 PM
అసెంబ్లీ స్పీకర్ తో ఎమ్మెల్యే భేటీ Mon, Jun 17, 2024, 02:21 PM
రూ.100కి చేరువలో టమాటా Mon, Jun 17, 2024, 02:20 PM