హైదరాబాద్‌‌లో మళ్లీ వర్షం

byసూర్య | Mon, May 20, 2024, 03:27 PM

హైదరాబాద్‌ నగరంలోని పలు చోట్ల సోమవారం మధ్యాహ్నం మళ్లీ వర్షం కురిసింది. ఇప్పటికే తెలంగాణలో వచ్చే మూడు రోజులు వర్షాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే భాగ్యనగరంలోని అబిడ్స్, కోఠి, గోషామహల్, బషీర్ బాగ్, రాంకోఠి, ఆఫ్జల్ గంజ్, తదితర ప్రాంతాల్లో చిరు జల్లులు కురిశాయి. దీంతో ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు వచ్చి నీటితో నిండిపోయాయి.


Latest News
 

స్వర్ణగిరికి 100 రోజులు పూర్తి Mon, Jun 17, 2024, 03:19 PM
ఎంపీ నగేష్ ని కలిసిన వి. హెచ్. పి నాయకులు Mon, Jun 17, 2024, 03:13 PM
అనారోగ్యంతో ఐకెపి అకౌంటెంట్ మృతి Mon, Jun 17, 2024, 03:11 PM
అసెంబ్లీ స్పీకర్ తో ఎమ్మెల్యే భేటీ Mon, Jun 17, 2024, 02:21 PM
రూ.100కి చేరువలో టమాటా Mon, Jun 17, 2024, 02:20 PM