![]() |
![]() |
byసూర్య | Mon, May 20, 2024, 01:08 PM
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక గ్రామంలో నిర్వహించే శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ప్రభుత్వ విప్, ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు సోమవారం ఆహ్వానించారు. అనంతరం బ్రహ్మోత్సవాలకు సంబంధించిన గోడ పత్రికను లక్ష్మణ్ కుమార్ ఆవిష్కరించారు.