అదుపుతప్పి లారీ బోల్తా

byసూర్య | Mon, May 20, 2024, 01:08 PM

రహదారిపై లారీ అదుపు తప్పి మురుగు కాలువలో పడిన ఘటన దుబ్బాక మండలం తిమ్మాపూర్ శివారులో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఆదివారం తెల్లవారుజామున మెదక్ నుంచి ధాన్యం లోడ్తో సిద్దిపేటకు వస్తున్న లారీ ప్రమాదవశాత్తు తిమ్మాపూర్ శివారులో నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి పక్కన పెద్ద కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ధాన్యం సంచులు నేలపై ఒక పక్కకి పడ్డాయి.


Latest News
 

స్వర్ణగిరికి 100 రోజులు పూర్తి Mon, Jun 17, 2024, 03:19 PM
ఎంపీ నగేష్ ని కలిసిన వి. హెచ్. పి నాయకులు Mon, Jun 17, 2024, 03:13 PM
అనారోగ్యంతో ఐకెపి అకౌంటెంట్ మృతి Mon, Jun 17, 2024, 03:11 PM
అసెంబ్లీ స్పీకర్ తో ఎమ్మెల్యే భేటీ Mon, Jun 17, 2024, 02:21 PM
రూ.100కి చేరువలో టమాటా Mon, Jun 17, 2024, 02:20 PM