ఆటో నడిపిన ఫొటోను పోస్ట్ చేసిన హరీష్ రావు

byసూర్య | Wed, May 01, 2024, 12:33 PM

మే డే’ సందర్భంగా కార్మికులకు బీఆర్‌ఎస్ సీనియర్‌ నేత మాజీ మంత్రి హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో పోస్టు పెట్టారు. ‘శ్రమిద్దాం.. శ్రమని గౌరవిద్దాం. చెమట చుక్క విలువను కాపాడుకుందాం. కలిసి కట్టుగా మన హక్కులపై పోరాడుదాం. కార్మిక లోకానికి ‘మే డే’ శుభాకాంక్షలు’ అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. ఈ పోస్టుతోపాటు తాను ఆటోవాలా అంగీ వేసుకుని ఆటో నడిపిన ఫొటోను షేర్‌ చేశారు.


 


 


Latest News
 

రేవ్ పార్టీ అంటే ఇదా..? నిజంగానే అలాంటి పనులు చేస్తారా Tue, May 21, 2024, 10:07 PM
వాళ్లను బజారుకీడ్చటం కరెక్ట్ కాదు.. రేవ్ పార్టీపై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు Tue, May 21, 2024, 10:02 PM
గుర్తు తెలియని మృతదేహం లభ్యం Tue, May 21, 2024, 09:34 PM
ధాన్యం కొనుగోళ్లపై ఉమ్మడి జిల్లాల ప్రత్యేక అధికారి సమీక్ష Tue, May 21, 2024, 09:32 PM
రాయితో కొట్టి వ్యక్తి దారుణ హత్య Tue, May 21, 2024, 09:29 PM