బాక్స్ క్రికెట్ ను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్

byసూర్య | Mon, Apr 22, 2024, 10:35 AM

అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో ని పిఎన్ఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన బాక్స్ క్రికెట్ ను మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కాసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కల్పన ఉపేందర్ రెడ్డి కోఆప్షన్ సభ్యులు రాములు, క్రీడాకారులు పాల్గొన్నారు.


Latest News
 

దాదిగూడెం నూతన మత్స్యకార సంఘం ఏర్పాటు : నీలం మధు ముదిరాజ్ Mon, Sep 23, 2024, 02:48 PM
ఓటర్ జాబితా రూపకల్పనకు సహకరించాలి: జిల్లా కలెక్టర్ Mon, Sep 23, 2024, 01:41 PM
రేవంత్ రెడ్డిని కలిసిన సూపర్ స్టార్ మహేష్ బాబు Mon, Sep 23, 2024, 12:35 PM
బీఆర్ఎస్ క్యాడర్‌పై అక్రమ కేసులు పెడితే సహించేది లేదు : హరీష్‌రావు Mon, Sep 23, 2024, 12:27 PM
చైర్మన్ ను సన్మానించిన రాజారాంపల్లి మాజీ సర్పంచ్ Mon, Sep 23, 2024, 12:23 PM