రేవంత్ రెడ్డిని కలిసిన సూపర్ స్టార్ మహేష్ బాబు

byసూర్య | Mon, Sep 23, 2024, 12:35 PM

వరద బాధితులకు సహాయార్థం సీఎం సహాయనిధికి హీరో మహేష్ బాబు విరాళం అందించారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.60 లక్షల విరాళం ఇచ్చారు. ఈ మేరకు జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మహేష్ దంపతులు చెక్కు అందజేశారు. సొంత డబ్బులు రూ.50 లక్షలు, AMB తరపున మరో రూ.10 లక్షలు విరాళం అందించారు.



 



 



Latest News
 

దాదిగూడెం నూతన మత్స్యకార సంఘం ఏర్పాటు : నీలం మధు ముదిరాజ్ Mon, Sep 23, 2024, 02:48 PM
ఓటర్ జాబితా రూపకల్పనకు సహకరించాలి: జిల్లా కలెక్టర్ Mon, Sep 23, 2024, 01:41 PM
రేవంత్ రెడ్డిని కలిసిన సూపర్ స్టార్ మహేష్ బాబు Mon, Sep 23, 2024, 12:35 PM
బీఆర్ఎస్ క్యాడర్‌పై అక్రమ కేసులు పెడితే సహించేది లేదు : హరీష్‌రావు Mon, Sep 23, 2024, 12:27 PM
చైర్మన్ ను సన్మానించిన రాజారాంపల్లి మాజీ సర్పంచ్ Mon, Sep 23, 2024, 12:23 PM