ఓటర్ జాబితా రూపకల్పనకు సహకరించాలి: జిల్లా కలెక్టర్

byసూర్య | Mon, Sep 23, 2024, 01:41 PM

గ్రామీణ ఓటర్ జాబితా రూప కల్పనకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సంపూర్ణ సహకారం అందజేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కోరారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో గ్రామీణ ఓటర్ల జాబితా రూపకల్పన పై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.


Latest News
 

కూన వెంకటేష్ గౌడ్ దశదిన కర్మకు హాజరైన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్... Mon, Sep 23, 2024, 04:42 PM
బతుకమ్మ గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక Mon, Sep 23, 2024, 04:27 PM
దమ్మన్నపేటలో ఉచిత వైద్య శిబిరం Mon, Sep 23, 2024, 04:22 PM
డబుల్ బెడ్ రూమ్"ఇళ్లలో మౌలిక వసతుల కల్పనకు కృషిచేస్తా Mon, Sep 23, 2024, 04:18 PM
మందుబాబులకు అడ్డాగా మారిన డంపింగ్ యార్డ్ Mon, Sep 23, 2024, 04:14 PM