బతుకమ్మ గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక

byసూర్య | Mon, Sep 23, 2024, 04:27 PM

తెలంగాణ రాష్ట్రంలోని మహిళలు జరుపుకునే రంగుల మరియు ఉత్సాహభరితమైన పండుగ బతుకమ్మ అని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. అనంతరం నిజాంపేట్ లోని శ్రీనివాస్ నగర్ నందు "స్ఫూర్తి ఉమెన్స్ గ్రూప్" ఆధ్వర్యంలో ప్రతీ యేటా నిర్వహించే బతుకమ్మ వేడుకల పోస్టర్ ను ఆదివారం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్, నిజాంపేట్ కార్పొరేటర్ రాఘవేందర్ రావు తో కలిసి ఆవిష్కరించారు.


ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పువ్వులలో అమ్మవారిని చూస్తూ మహిళలంతా ఒకదగ్గర చేరి ఐకమత్యంగా ఆటలాడుతూ అమ్మవారిని కొలుస్తూ ఆడిపాడే వేడుక బతుకమ్మ అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్ఫూర్తి ఉమెన్స్ గ్రూప్ అధ్యక్షురాలు కొడారి రమాదేవి, ఉమాదేవి, శివకుమారి, గీత, పల్లవి, రమాదేవి, మంజుల, యశస్విని, రాజేశ్వరి, చందు, లక్ష్మి, భాగ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

టెండర్ ప్రక్రియ, రవాణా సేవలు, ఇతర కాంట్రాక్ట్ వ్యవహారాలపై దర్యాఫ్తు చేయాలని లేఖ Mon, Sep 23, 2024, 06:22 PM
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కించపరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు : టిఆర్ఎస్ శ్రేణులు Mon, Sep 23, 2024, 05:39 PM
అఖిల పక్ష, బీసీ కుల సంఘాల రాష్ట్ర సదస్సు లో పాల్గొన్న తెల్ల హరికృష్ణ Mon, Sep 23, 2024, 05:34 PM
పీట్ల మల్లేష్ ని కలిసిన ట్రస్ట్ సభ్యులు Mon, Sep 23, 2024, 05:30 PM
వీ ఆర్ ఎస్ విజ్ఞాన జ్యోతి స్కూల్ లో సీబీ ఎస్ ఈ ఖో-ఖో టోర్నమెంట్స్ Mon, Sep 23, 2024, 05:27 PM