మందుబాబులకు అడ్డాగా మారిన డంపింగ్ యార్డ్

byసూర్య | Mon, Sep 23, 2024, 04:14 PM

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం తాళ్ల కొత్తపేట గ్రామంలో డంపింగ్ యార్డ్ మందుబాబులకు అడ్డాగా మారింది. ఈ సందర్భంగా అక్కడి స్థానికులు మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా ఆకతాయిలు రాత్రి సమయంలో డంపింగ్ యార్డ్ లో చేరి మద్యం సేవించి, ఇష్టానుసారంగా మద్యం సీసాలు పగలగొడుతున్నారని తెలిపారు. ఇలా మందు.
సీసాలు పగలగొట్టడం వల్ల, మూగజీవాలకు, సాదుజంతువులకు ప్రమాదకరంగా మారుతుందని వాపోతున్నారు. దీనిపైన సంబంధిత అధికారులు స్పందించి డంపింగ్ యార్డ్ ను శుభ్రపరిచి, ఆకతాయి పనులను అరికట్టాలని కోరుతున్నారు.


Latest News
 

టెండర్ ప్రక్రియ, రవాణా సేవలు, ఇతర కాంట్రాక్ట్ వ్యవహారాలపై దర్యాఫ్తు చేయాలని లేఖ Mon, Sep 23, 2024, 06:22 PM
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కించపరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు : టిఆర్ఎస్ శ్రేణులు Mon, Sep 23, 2024, 05:39 PM
అఖిల పక్ష, బీసీ కుల సంఘాల రాష్ట్ర సదస్సు లో పాల్గొన్న తెల్ల హరికృష్ణ Mon, Sep 23, 2024, 05:34 PM
పీట్ల మల్లేష్ ని కలిసిన ట్రస్ట్ సభ్యులు Mon, Sep 23, 2024, 05:30 PM
వీ ఆర్ ఎస్ విజ్ఞాన జ్యోతి స్కూల్ లో సీబీ ఎస్ ఈ ఖో-ఖో టోర్నమెంట్స్ Mon, Sep 23, 2024, 05:27 PM