మద్వర్ గ్రామంలో త్రాగునీటి ఎద్దడి

byసూర్య | Wed, Apr 17, 2024, 01:41 PM

మరికల్ మండలం మద్వర్ గ్రామంలోని ఎస్సి కాలనిలో త్రాగు నీటి ఎద్దడి నెలకొంది. మిషన్ భగీరథ నీరు మూడు రోజులకు ఒక సారి మాత్రమే వస్తున్నాయని కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరు కావాలంటే ట్యాంకర్ ను ఆశ్రయించాలని అంటున్నారు. గ్రామం మొత్తంలో ప్రతి రోజు నీళ్లు వస్తున్న ఎస్సి కాలానికి మాత్రమే మూడు రోజులకు ఒక సారి వస్తున్నాయని, అధికారులను ఎన్ని సార్లు చెప్పిన పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.


Latest News
 

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడున్నరేళ్ల నిరీక్షణకు తెర Mon, Apr 29, 2024, 09:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత, ఈ రెండ్రోజులు జాగ్రత్త Mon, Apr 29, 2024, 09:48 PM
రీజినల్‌ రింగురోడ్డుతో మరింత అభివృద్ధి.. మా భవిష్యత్ ప్రణాళికలు ఇవే: సీఎం రేవంత్ Mon, Apr 29, 2024, 09:10 PM
కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్.. మరి తండ్రి పరిస్థితేంటి Mon, Apr 29, 2024, 09:04 PM
73 ఏళ్ల నాటి కేసును పరిష్కరించిన తెలంగాణ హైకోర్టు.. నిజాం కాలం నాటి ఈ వివాదమేంటి. Mon, Apr 29, 2024, 08:59 PM