రేపు కొత్తకోటలో సీతారాముల కళ్యాణోత్సవం

byసూర్య | Tue, Apr 16, 2024, 06:01 PM

శ్రీ రామ నవమి సందర్భంగా వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలోని కోట్ల ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీసీతారాముల కళ్యాణోత్సవం బుధవారం ఉదయం 10: 00 గంటలకు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ వారు తెలిపారు. కళ్యాణోత్సవం అనంతరం మధ్యాహ్నం 1: 00 గంటకు అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.


Latest News
 

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడున్నరేళ్ల నిరీక్షణకు తెర Mon, Apr 29, 2024, 09:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత, ఈ రెండ్రోజులు జాగ్రత్త Mon, Apr 29, 2024, 09:48 PM
రీజినల్‌ రింగురోడ్డుతో మరింత అభివృద్ధి.. మా భవిష్యత్ ప్రణాళికలు ఇవే: సీఎం రేవంత్ Mon, Apr 29, 2024, 09:10 PM
కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్.. మరి తండ్రి పరిస్థితేంటి Mon, Apr 29, 2024, 09:04 PM
73 ఏళ్ల నాటి కేసును పరిష్కరించిన తెలంగాణ హైకోర్టు.. నిజాం కాలం నాటి ఈ వివాదమేంటి. Mon, Apr 29, 2024, 08:59 PM