పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్

byసూర్య | Mon, Apr 08, 2024, 03:19 PM

ఖానాపూర్ పట్టణంలోని ఈద్గా వద్ద చేపట్టిన పారిశుద్ధ్య పనులను మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం పరిశీలించారు. సోమవారం మధ్యాహ్నం ఆయన ఖానాపూర్ పట్టణంలోని స్థానిక ఈద్గా వద్ద మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేపట్టిన పారిశుధ్య పనులను పరిశీలించి కార్మికులకు, సిబ్బంది సూచనలు చేశారు. పారిశుధ్య పనులను వేగంగా పూర్తి చేస్తున్నామని మున్సిపల్ చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు ఉన్నారు.


Latest News
 

కుటుంబ సర్వే ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలి Wed, Oct 30, 2024, 02:49 PM
కొండా సురేఖపై కేటీఆర్, నాగార్జున వేర్వేరుగా పరువునష్టం పిటిషన్లు దాఖలు Wed, Oct 30, 2024, 02:37 PM
టపాసుల దుకాణంపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ఆగంతకుడు Wed, Oct 30, 2024, 02:36 PM
అమీన్ పూర్ పురపాలకసంఘం కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ అధ్యక్షతన సమావేశం Wed, Oct 30, 2024, 02:31 PM
గిరిజన బాలిక సాయిశ్రద్దకు ఆర్ధిక సాయం అందించిన సీఎం రేవంత్ Wed, Oct 30, 2024, 02:06 PM