నవీన్ రెడ్డి గెలుపు ఖాయం: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

byసూర్య | Fri, Mar 29, 2024, 12:55 PM

అధికార పార్టీ ప్రలోభాలకు తలొగ్గకుండా పార్టీకి మద్దతు ఇచ్చి బిఆర్ఎస్ జడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్లకు ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారని వనపర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శాసనమండలి ఉపఎన్నిక ముగిసిన అనంతరం గురువారం పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలుపారు. మొక్కవోని ధైర్యంతో ఎమ్మెల్సీ ఎన్నికలలో పనిచేసిన విధంగానే పార్లమెంటు ఎన్నికలలో కూడా పార్టీ విజయం కోసం పని చేయాలన్నారు.


Latest News
 

డాక్టరేట్ పట్టా పొందిన బస్వాపూర్ విద్యార్థి Mon, Apr 29, 2024, 01:19 PM
కాంగ్రెస్ లో చేరిన బిఆర్ఎస్ నాయకులు Mon, Apr 29, 2024, 01:16 PM
బిజెపి హయాంలోనే నిరుపేదలకు సంక్షేమ ఫలాలు Mon, Apr 29, 2024, 01:13 PM
డీకే అరుణను కలిసిన నేతలు Mon, Apr 29, 2024, 01:11 PM
పెద్దపులి దాడిలో లేగదూడ మృతి Mon, Apr 29, 2024, 01:09 PM