పెద్దపులి దాడిలో లేగదూడ మృతి

byసూర్య | Mon, Apr 29, 2024, 01:09 PM

కొల్లాపూర్ నియోజక వర్గం పెద్దకొత్తపల్లి మండలం మారేడుమాన్ దీన్నేచంద్రబండ తాండవాగు సమీపంలో ఆదివారం పెద్దపులి దాడిలో లేగదూడ మృతిచెందింది. ఆవుల కాపరి సొప్పారి బాలయ్య వివరాలు. ఆవులమందను వాగువద్ద నిలిపి సమీపంలో కూర్చున్నాడు. గడ్డిమేస్తున్న ఆవుల గుంపుపై పులిదాడికి పాల్పడింది. దీంతో ఆవులు చెల్లాచెదురయ్యాయి. కాసేపయ్యాక ఆవులను వెతుకుతుండగా పెద్దపులి దాడిలో లేగదూడ మృతిచెందినట్లు బాధితుడు బాలయ్య గుర్తించినట్లు తెలిపారు.


Latest News
 

రేషన్‌ కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. సీఎం రేవంత్ కీలక ప్రకటన Wed, May 15, 2024, 07:53 PM
పెద్ద మనసు చాటుకున్న పోలీసులు.. హ్యాట్సాప్ అంటున్న నెటిజన్లు Wed, May 15, 2024, 07:48 PM
తెలంగాణకు వర్ష సూచన.. ఈ జిల్లాల్లోనే, ఎల్లో అలర్ట్ జారీ Wed, May 15, 2024, 07:44 PM
హైదరాబాద్ జూలో అరుదైన తెల్ల పులి మృతి Wed, May 15, 2024, 07:40 PM
హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కానుందా ?.. సీఎం రేవంత్ ఏమన్నారంటే Wed, May 15, 2024, 07:36 PM